Posts

*పత్రికా ప్రకటన* 24-02-2024, తిరుపతి. విషయము: *తిరుపతి లో 27-02-2024 తేదీ న మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 27-02-2024 అనగా మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల(SVCC Degree College), బాలాజీ కాలనీ, తిరుపతి నందు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమో లేదా ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులకు మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* ఈ మినీ జాబ్ మేళాకు హాజరయ్యే కంపెనీల వివరములు: 1: *Just Dail* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత అయిన యువకులు అర్హులు. 2: *Apollo Pharmacy* లో ఉద్యోగాల కొరకు ఇంటర్ లేదా ఫార్మసీ చదువుకున్న యువతీ యువకులు అర్హులు. 3: *Dixon Technologies India Pvt Ltd* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 4: *Bigc Mobiles* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 5: *Muthoot Group* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 6:*Iskon* లో ఉద్యోగాల కొరకు ఇంటర్మీడియట్ లేదో ఏదైనా డిగ్రీలో పుట్టింది సాధించిన యువకులు అర్హులు. మరిన్ని వివరములకు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను. రిజిస్ట్రేషన్ లింక్: https://skilluniverse.apssdc.in సంప్రదించవలసిన మొబైల్ నెంబర్:9177508279,8074919939. కావున ఈ మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా నైపుణ్యాభిృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం గారు మరియు ఎస్విసిసి డిగ్రీ కళాశాల, ప్రిన్సిపాల్ శ్రీ నాగరాజ గారు సంయుక్తం గా ఒక ప్రకటనలో తెలియజేశారు. ధన్యవాదములు ఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా.

Image

💐💐 *మీకు మీ కుటుంబ సభ్యులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2024* 💐💐.....

Image

*SD&T Department // Mini Jobmela // Tirupati District // 23-MAY-2023* Participating Companies 1. TCL 2. Prag Rural IT Business Solutions 3. Apollo Pharmacy 4.  Reliance Nippon life Insurance 5.  Pantaloons (Aditya Birla Fashion & Retail Ltd). 6.  Channel play (Airtel Payment Bank) *Venue: Govt. ITI, Padmavathipuram, Thiruchanur Road, Tirupati* *Time: - 09:00 am onwards* Interested candidates can register with below link. *rb.gy/celoh* ~*_Note: Candidates must attend in formal dress with copies of resumes and copies of qualification credentials._*~ For further details please Mr. Mahesh - 9177508279 (ESC Coordinator), Mr. Sunesh - 9966601867 (ED Executive) or *APSSDC Helpline - 9988853335*

Image

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ & PMKVY ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా తిరుపతి ప్రభుత్వ ఐ. టి. ఐ నందు స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా నిరుద్యోగ యువతి, యువకులకు శిక్షణ ఇచ్చి అనంతరం ప్రముఖ ప్రైవేటు సంస్థలలో ఉద్యోగం కల్పించడం జరుగుతుంది.* *స్థలం : ప్రభుత్వ ఐ. టి. ఐ కళాశాల ,పద్మావతిపురం, తిరుచనూరు రోడ్, తిరుపతి :* *1. కోర్సు: 4 వీలర్ సర్వీస్ టెక్నీషియన్* *2. కోర్సు: 2 వీలర్ సర్వీస్ టెక్నీషియన్* *3. కోర్సు: ఫిట్టర్ ఫాబ్రికేషన్* *4. కోర్సు: ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ సోల్యుషన్స్* *అర్హత: 8 వ తరగతి ఆ పైన చదివిన యువతీ,యువకులు* *వయస్సు : 15 సంవత్సరాలనుండి 45 సంవత్సరాల వరకు* *రిజిస్ట్రేషన్ లింక్ :* http://shorturl.at/hsy49 మరిన్ని వివరాలకు క్రింది నెంబర్స్ ని సంప్రదించండి: 9059397752, 7799679351, 9492861369, 9441859490, 9966601867, 7995479269, 9912445445 *కావాల్సిన ధ్రువపత్రాలు :* *1) ఎడ్యుకేషన్ సర్టిఫికెట్* *2) బయో డేటా* *3) ఆధార్ కార్డు* *4) బ్యాంకు బుక్ మొదటి పేజీ* *5) 2 ఫోటో తో హాజరు కావలెను.*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా తిరుపతి ప్రభుత్వ ఐ. టి. ఐ నందు స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా నిరుద్యోగ యువతి, యువకులకు శిక్షణ ఇచ్చి అనంతరం ప్రముఖ ప్రైవేటు సంస్థలలో ఉద్యోగం కల్పించడం జరుగుతుంది.* *స్థలం : ప్రభుత్వ ఐ. టి. ఐ కళాశాల ,పద్మావతిపురం, తిరుచనూరు రోడ్, తిరుపతి :* *కోర్సు: ఫీల్డ్ ఇంజనీర్ (ఫ్రిజ్, ఏ. సి. & వాషింగ్ మిషన్) మెకానిక్* *అర్హతలు : 10వ తరగతి మరియు ఆ పైన చదువుకున్న యువతి, యువకులు* *వయస్సు: 17 సంవత్సరాలనుండి 35 సంవత్సరాల వరకు యువతి, యువకులు* *తరగతులు ప్రారంభం : 1వ తేదీ డిసెంబర్* నుండి *మరిన్ని వివరాలుకు 99666 01867 నంబర్ ని సంప్రదించవలెను* *ఆసక్తి కలిగిన వారు ఈ క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి ఈ నెల 30వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేస్కోవలెను.* *రిజిస్ట్రేషన్ లింక్ : http://shorturl.at/irFG5* *గమనిక : యువతి, యువకులకు బస్ పాస్ సదుపాయం కూడా కలదు.* *కావాల్సిన ధ్రువపత్రాలు :* *1) ఎడ్యుకేషన్ సర్టిఫికెట్* *2) బయో డేటా* *3) ఆధార్ కార్డు* *4) బ్యాంకు బుక్ మొదటి పేజీ* *5) 2 ఫోటోస్ తో హాజరు కావలెను.*

Image

8వ తరగతి /ఆ పైన పూర్తి చేసిన యువతీ, యువకులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన కోర్సు: 1. ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ శిక్షణా కేంద్రం - స్కిల్ హబ్, ప్రభుత్వ ఐ. టి. ఐ కళాశాల, పద్మావతీపురం , తిరుపతి జిల్లా. రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/c8kvydbDGxbUfMGc8 మరిన్ని వివరాలుకు 9966601867 నంబర్ ని సంప్రదించవలెను

Image
*APSSDC - SKILL HUB TRAINING PROGRAM* (" A Govt. of Andhra Pradesh's  State wide initiative  Skill Hubs Trainings with Industry collaboration to Youth Employment ") *COURSE-1 NAME : *FIELD ENGINEER & RACW* *COURSE-2 NAME : *INDUSTRIAL ELECTRICIAN* *Qualification : SSC And Above* *Duration : 500Hrs* *Age : 18 & above* *Training Location :* *GOVT. I.T.I, Padmavathipuram, Tiruchanur Road, TIRUPATI*  *Training Advantages:* *#Free Training & Certification in Advanced Technologies* *#Certificate by Government of India (NSDC & APSSDC)* *#NSQF Aligned Courses & Curriculum* *#Placement Opportunity for Certified Students*  *Note: Batch Starts on 15th August  2022, Only Limited Seats available*  " *Registrations are open till 12th August,2022* " *Register Now* *https://forms.gle/UsUQUpQVGnYewBJTA* Or *Walk in for Direct Registrations...at Govt. ITI Tirupati* *For more Details Contact* *99666 01867 (Sunesh Babu)*