Posts

Showing posts from November, 2022

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా తిరుపతి ప్రభుత్వ ఐ. టి. ఐ నందు స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా నిరుద్యోగ యువతి, యువకులకు శిక్షణ ఇచ్చి అనంతరం ప్రముఖ ప్రైవేటు సంస్థలలో ఉద్యోగం కల్పించడం జరుగుతుంది.* *స్థలం : ప్రభుత్వ ఐ. టి. ఐ కళాశాల ,పద్మావతిపురం, తిరుచనూరు రోడ్, తిరుపతి :* *కోర్సు: ఫీల్డ్ ఇంజనీర్ (ఫ్రిజ్, ఏ. సి. & వాషింగ్ మిషన్) మెకానిక్* *అర్హతలు : 10వ తరగతి మరియు ఆ పైన చదువుకున్న యువతి, యువకులు* *వయస్సు: 17 సంవత్సరాలనుండి 35 సంవత్సరాల వరకు యువతి, యువకులు* *తరగతులు ప్రారంభం : 1వ తేదీ డిసెంబర్* నుండి *మరిన్ని వివరాలుకు 99666 01867 నంబర్ ని సంప్రదించవలెను* *ఆసక్తి కలిగిన వారు ఈ క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి ఈ నెల 30వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేస్కోవలెను.* *రిజిస్ట్రేషన్ లింక్ : http://shorturl.at/irFG5* *గమనిక : యువతి, యువకులకు బస్ పాస్ సదుపాయం కూడా కలదు.* *కావాల్సిన ధ్రువపత్రాలు :* *1) ఎడ్యుకేషన్ సర్టిఫికెట్* *2) బయో డేటా* *3) ఆధార్ కార్డు* *4) బ్యాంకు బుక్ మొదటి పేజీ* *5) 2 ఫోటోస్ తో హాజరు కావలెను.*

Image

8వ తరగతి /ఆ పైన పూర్తి చేసిన యువతీ, యువకులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన కోర్సు: 1. ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ శిక్షణా కేంద్రం - స్కిల్ హబ్, ప్రభుత్వ ఐ. టి. ఐ కళాశాల, పద్మావతీపురం , తిరుపతి జిల్లా. రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/c8kvydbDGxbUfMGc8 మరిన్ని వివరాలుకు 9966601867 నంబర్ ని సంప్రదించవలెను

Image