*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ & PMKVY ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా తిరుపతి ప్రభుత్వ ఐ. టి. ఐ నందు స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా నిరుద్యోగ యువతి, యువకులకు శిక్షణ ఇచ్చి అనంతరం ప్రముఖ ప్రైవేటు సంస్థలలో ఉద్యోగం కల్పించడం జరుగుతుంది.* *స్థలం : ప్రభుత్వ ఐ. టి. ఐ కళాశాల ,పద్మావతిపురం, తిరుచనూరు రోడ్, తిరుపతి :* *1. కోర్సు: 4 వీలర్ సర్వీస్ టెక్నీషియన్* *2. కోర్సు: 2 వీలర్ సర్వీస్ టెక్నీషియన్* *3. కోర్సు: ఫిట్టర్ ఫాబ్రికేషన్* *4. కోర్సు: ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ సోల్యుషన్స్* *అర్హత: 8 వ తరగతి ఆ పైన చదివిన యువతీ,యువకులు* *వయస్సు : 15 సంవత్సరాలనుండి 45 సంవత్సరాల వరకు* *రిజిస్ట్రేషన్ లింక్ :* http://shorturl.at/hsy49 మరిన్ని వివరాలకు క్రింది నెంబర్స్ ని సంప్రదించండి: 9059397752, 7799679351, 9492861369, 9441859490, 9966601867, 7995479269, 9912445445 *కావాల్సిన ధ్రువపత్రాలు :* *1) ఎడ్యుకేషన్ సర్టిఫికెట్* *2) బయో డేటా* *3) ఆధార్ కార్డు* *4) బ్యాంకు బుక్ మొదటి పేజీ* *5) 2 ఫోటో తో హాజరు కావలెను.* Get link Facebook X Pinterest Email Other Apps - March 29, 2023 Read more