Posts

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా తిరుపతి ప్రభుత్వ ఐ. టి. ఐ నందు స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా నిరుద్యోగ యువతి, యువకులకు శిక్షణ ఇచ్చి అనంతరం ప్రముఖ ప్రైవేటు సంస్థలలో ఉద్యోగం కల్పించడం జరుగుతుంది.* *స్థలం : ప్రభుత్వ ఐ. టి. ఐ కళాశాల ,పద్మావతిపురం, తిరుచనూరు రోడ్, తిరుపతి :* *కోర్సు: ఫీల్డ్ ఇంజనీర్ (ఫ్రిజ్, ఏ. సి. & వాషింగ్ మిషన్) మెకానిక్* *అర్హతలు : 10వ తరగతి మరియు ఆ పైన చదువుకున్న యువతి, యువకులు* *వయస్సు: 17 సంవత్సరాలనుండి 35 సంవత్సరాల వరకు యువతి, యువకులు* *తరగతులు ప్రారంభం : 1వ తేదీ డిసెంబర్* నుండి *మరిన్ని వివరాలుకు 99666 01867 నంబర్ ని సంప్రదించవలెను* *ఆసక్తి కలిగిన వారు ఈ క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి ఈ నెల 30వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేస్కోవలెను.* *రిజిస్ట్రేషన్ లింక్ : http://shorturl.at/irFG5* *గమనిక : యువతి, యువకులకు బస్ పాస్ సదుపాయం కూడా కలదు.* *కావాల్సిన ధ్రువపత్రాలు :* *1) ఎడ్యుకేషన్ సర్టిఫికెట్* *2) బయో డేటా* *3) ఆధార్ కార్డు* *4) బ్యాంకు బుక్ మొదటి పేజీ* *5) 2 ఫోటోస్ తో హాజరు కావలెను.*

Image

8వ తరగతి /ఆ పైన పూర్తి చేసిన యువతీ, యువకులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన కోర్సు: 1. ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ శిక్షణా కేంద్రం - స్కిల్ హబ్, ప్రభుత్వ ఐ. టి. ఐ కళాశాల, పద్మావతీపురం , తిరుపతి జిల్లా. రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/c8kvydbDGxbUfMGc8 మరిన్ని వివరాలుకు 9966601867 నంబర్ ని సంప్రదించవలెను

Image
*APSSDC - SKILL HUB TRAINING PROGRAM* (" A Govt. of Andhra Pradesh's  State wide initiative  Skill Hubs Trainings with Industry collaboration to Youth Employment ") *COURSE-1 NAME : *FIELD ENGINEER & RACW* *COURSE-2 NAME : *INDUSTRIAL ELECTRICIAN* *Qualification : SSC And Above* *Duration : 500Hrs* *Age : 18 & above* *Training Location :* *GOVT. I.T.I, Padmavathipuram, Tiruchanur Road, TIRUPATI*  *Training Advantages:* *#Free Training & Certification in Advanced Technologies* *#Certificate by Government of India (NSDC & APSSDC)* *#NSQF Aligned Courses & Curriculum* *#Placement Opportunity for Certified Students*  *Note: Batch Starts on 15th August  2022, Only Limited Seats available*  " *Registrations are open till 12th August,2022* " *Register Now* *https://forms.gle/UsUQUpQVGnYewBJTA* Or *Walk in for Direct Registrations...at Govt. ITI Tirupati* *For more Details Contact* *99666 01867 (Sunesh Babu)*

*APSSDC - CCL Products India Ltd - Industry Customized Skill Training & Placements || 17.07.2022 ||* *APSSDC* Collaborated with *CCL Products India Ltd - Tirupati District*, to conduct Industry Customized Skill Training & Placement Program. *Job Role:* Operators and Trainee positions *Qualification:* ITI (Fitter / Welder / Turner / Electrician / Mechanical), Diploma (Electrical / Mechanical), B.Sc (Chemistry / Electronics), B.Tech (Electrical / Mechanical) *Gender :* Male *Age :* 22 - 28 Years *Training Period :* One Month *Salary:* Rs. 18,000/- to Rs. 30,000/- *No of Vacancies:* 24 *Job Location :* Near Santhavelur, Towards srikalahasti road, near Sulurupeta, Tirupati Dist. *Benefits :* Subsidized Canteen and Dormitory *Interview Procedure :* Technical and HR Interview *Interview Date :* 22.07.2022 *Interview Venue :* MPDO Office (Mandal Praja Parishad Office), near srikalahasti municipal office, Thottambedu, Tirupati district - 517644 *Reporting Time :* 10:00 AM _*Registrations are Opened*_ For more details on eligibility visit *https://apssdc.in/industryplacements/* *Contact: Mr. Ashok - 90326 97478 / Mr. Sunesh - 9966601867 - Apssdc helpline : 99888 53335

Image

*APSSDC - FoxLink India Electric Pvt Ltd - Industry Customized Skill Training & Placements || *APSSDC* Collaborated with *FoxLink India Electric Pvt Ltd - Tirupati District*, to conduct Industry Customized Skill Training & Placement Program. *Job Role:* 1. DET (Diploma Engineering Trainee) 2. GET (Graduate Engineering Trainee) *Qualification:* 1. Diploma (EEE / ECE / Mech / Mecotronics / Instrumentation) 2. BE (EEE / ECE / Mech / Mecotronics / Instrumentation *Gender :* Female / Male *Age :* 18-25 years *Passed Out Year :* 2021 and 2022 *Training Period :* 30 Days - On Job Training *Salary:* 1. Gross Rs. 17000/- (for DET) 2. Gross Rs. 18,000/- (for GET) *No of Vacancies:* 120 *Job Location :* Tirupati *Benefits :* 1. Food will be given in the shift itself & transport will be available from Tirupati, Srikalahasti, Renigunta, Puttur & near by locations. 2. PF & ESI will be applicable *Interview Procedure :* HR Round and Technical Round *Interview Date & Venue :* Will intimate to Calls or SMS *Registrations end date :* 22.06.2022 *Reporting Time :* 10:00 AM _*Registrations are Opened*_ For more details on eligibility visit : *https://apssdc.in/industryplacements/* *https://forms.gle/eRXekFxQDYduQV2i8* *Contact: Mr. A. Ganesh - 9505023016 / Mr. A. Sunesh - 9966601867* - Apssdc helpline : 99888 53335

Image

నా జీవితాన్ని ప్రభావితం చేసిన మా నాన్న.... మిమ్మల్ని మరువలేను.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను...మీరు ఎప్పుడు మాతో ఉన్నారు అని అనుకుంటాం....😥🌹🌹🏵️🏵️💐💐💐🌹🌹🌹🌹 అనిమేల కుటుంబం

Image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ...... చైనా లోని షాంఘై నగరములో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ -2022 పోటీలలో పాల్గొనేవారు ఎంపిక లో భాగముగా 2022 జనవరి 6-10 లలో జరిగిన జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో మన రాష్ట్రం తరుఫున పాల్గొని 17 మంది విజేతలుగా నిలిచారు. తిరుపతి కి విచ్చేసినటువంటి శ్రీ సాయికుమార్, ప్రింట్ మీడియా టెక్నాలజీ రంగములో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నారు. వీరికి నైపుణ్యాభివృద్ధి సంస్థ చిత్తూరు జిల్లా అధికారి మరియు ఇతర సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ సాయి కుమార్ మాట్లాడుతూ తన అనుభవాలను , నైపుణ్యాల ఆవశ్యకతను, అవకాశాలను వివరించారు. తాను జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర, జోనల్ పోటీలలో నెగ్గి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీల్లో విజయం సాధించినప్పటి నుంచీ ఎపిఎస్‌ఎస్‌డిసి తమకు నిపుణులతో నైపుణ్య శిక్షణ ఇప్పించడంతోపాటు అన్నిరకాల సహాయ సహకారాలు అందించిందన్నారు. ఎపిఎస్‌ఎస్‌డిసి సహకారం, పర్యవేక్షణతోనే తాము జాతీయస్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటగలిగామని అభిప్రాయపడ్డారు

Image