ప్రధానమంత్రి కౌసల్య వికాస్ యోజన 3.O(PMKVY 3.O) పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) వారి ఆధ్వర్యంలో ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ రోమన్ టెక్నాలజీస్, తిరుపతి నందు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశం కల్పించబడును.*
PMKVY 3.O లో భాగంగా గా ఏపీ ఎస్ ఎస్ డి సి వారిచ్చే చిత్తూరు జిల్లాలో, తిరుపతి నందు సివింగ్ మెషీన్ ఆపరేటర్ (మహిళలకు మాత్రమే), మరియు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సులకు జిల్లాలోని నిరుద్యోగ యువతకు మూడు నెలలు పాటు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశం.
ఈ శిక్షణకు కనీస అర్హత 8వ తరగతి, ఏదైనా డిగ్రీ, డిప్లొమా మరియు బి. టెక్ పూర్తి చేసి 18 నుండి 35 సంవత్సారాలు లోపు ఉన్న యువత అర్హులు.
ఈ శిక్షణ లో భాగంగా ఇండక్షన్ కిట్ (టిషర్టు, బ్యాగ్, ఐది కార్డు మరియు నోట్ బుక్) ఉచితంగా ఇవ్వబడును, శిక్షణా పూర్తి చేసుకున్న విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వారిచ్చే ధృవీకరణ పత్రం పొందగలరు.
కావున ఆసక్తి ఉన్న అభ్యర్థులు 18వ తేదీ జనవరి 2021 లోపు తమ వివరాలను రోమన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, భవాని నగర్ తిరుపతి నందు నమోదు చేసుకోవాలని జిల్లా నైపణ్యాభివృద్ధి సంస్థ అధికారి తెలియచేశారు.
ఇతర వివరాలకు 9490243896, 9108479954 ను సంప్రదించగలరు.
Comments
Post a Comment