#education #education


APSSDC CHITTOOR
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో 10th మరియు INTERMEDIATE పూర్తి చేసి 19 నుంచి 25 సంవత్సరములలోపు వయసు కలిగినటువంటి యువతి యువకులకు ప్రముఖ రిటైల్ స్టోర్ కంపెనీ(RETAIL STORE) యందు 1.సేల్స్ అసోసియేట్(Sales Associate), 2.కాషియర్(Cashier), 3.ప్యాకర్(Packer) నందు ఉపాధి అవకాశాలకు సంబంధించిన నియామకాలు జరుగును.
కంపెనీ పేరు: రిటైల్ స్టోర్ RETAIL STORE
జాబ్ టైటిల్ మరియు వేతనం: 1.సేల్స్ అసోసియేట్ ,2.కాషియర్ ,3.ప్యాకర్

1.Sales Associate , 2.Cashier ,3.Packer
1.Sales associate /Packer
Gross-9450
Net-8245 Per Month
2. Cashier                      
Gross-10235
Net -8930 Per Month
Risk allowance -1000(variable) 

అర్హతలు మరియు ఉద్యోగ ప్రదేశము
10TH And INTER

ఇంటర్వ్యూ వేదిక 
KARAKAMBADI ROAD, TIRUPATI
“D-Mart,Karakambadi Road , Mangalam,Akkarampalle, Tirupati-517507”.

11th January, 2021.
From 10.00 am to 3.00 pm.

అభ్యర్థులు తమ  వివరాలను www.apssdc.in నందు కల జాబ్ ఫైర్ / స్కిల్ కనెక్ట్  డ్రైవ్ నందు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరికీ 11-01-2021 తారీఖు నందు స్థానిక “D-Mart,Karakambadi Road,Mangalam,Akkarampalle,Tirupati. నందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.
ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ రెజ్యూమె , తమ అర్హత ధృవీకరణ పత్రాలు మరియు ఆధార్ కార్డ్  తీసుకొని రావాలి.    
ఈ  అవకాశమును  సద్వినియోగ పరుచుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తెలిపారు. 
మరిన్ని వివరాలకు 8309038348 మరియు Toll free: 18004252422 నం ను సంప్రదించగలరు.

ఇట్లు తమ భవధీయుడు
Sd/-
N. శ్యామ్ మోహన్
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ,
చిత్తూరు జిల్లా.

Comments

Popular posts from this blog

*పత్రికా ప్రకటన* 24-02-2024, తిరుపతి. విషయము: *తిరుపతి లో 27-02-2024 తేదీ న మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 27-02-2024 అనగా మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల(SVCC Degree College), బాలాజీ కాలనీ, తిరుపతి నందు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమో లేదా ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులకు మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* ఈ మినీ జాబ్ మేళాకు హాజరయ్యే కంపెనీల వివరములు: 1: *Just Dail* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత అయిన యువకులు అర్హులు. 2: *Apollo Pharmacy* లో ఉద్యోగాల కొరకు ఇంటర్ లేదా ఫార్మసీ చదువుకున్న యువతీ యువకులు అర్హులు. 3: *Dixon Technologies India Pvt Ltd* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 4: *Bigc Mobiles* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 5: *Muthoot Group* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 6:*Iskon* లో ఉద్యోగాల కొరకు ఇంటర్మీడియట్ లేదో ఏదైనా డిగ్రీలో పుట్టింది సాధించిన యువకులు అర్హులు. మరిన్ని వివరములకు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను. రిజిస్ట్రేషన్ లింక్: https://skilluniverse.apssdc.in సంప్రదించవలసిన మొబైల్ నెంబర్:9177508279,8074919939. కావున ఈ మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా నైపుణ్యాభిృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం గారు మరియు ఎస్విసిసి డిగ్రీ కళాశాల, ప్రిన్సిపాల్ శ్రీ నాగరాజ గారు సంయుక్తం గా ఒక ప్రకటనలో తెలియజేశారు. ధన్యవాదములు ఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా.

#SkillAP_APSSDC