APSSDC CHITTOOR #ENTREPRENEURSHIP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మెప్మా సహకారం తో ఔత్సహిక పారిశ్రామిక వేత్తల అభివృద్ధి కార్యక్రమo (EDP) 3 రోజుల ముగింపు కార్యక్రమం స్థానిక మహిళా స్వశక్తి భవనము, శ్రీకాళహస్తి
ముఖ్య అతిధుల చేతుల మీదుగా 3 రోజుల శిక్షణకు హాజరైన 60 మందికి ధ్రువ పత్రాలు అందజేశారు.
A. సునేష్ బాబు ED Executive
APSSDC, చిత్తూరు జిల్లా.
Comments
Post a Comment