నమస్కారం సర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మెప్మా సహకారం తో ఔత్సహిక పారిశ్రామిక వేత్తల అభివృద్ధి కార్యక్రమo (EDP) 3 రోజుల ముగింపు కార్యక్రమం స్థానిక మహిళా స్వశక్తి భవనము, శ్రీకాళహస్తి నందు యువతతో నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా -> శ్రీ యన్. శ్యామ్ మోహన్ గారు DSDO, APSSDC, చిత్తూరు జిల్లా విశిష్ట అతిధిగా ->శ్రీ కృష్ణవేణి గారు మెప్మా TE & LSO తిరుపతి ఇతర అతిధిలుగా -> శ్రీ కావమ్మ గారు మెప్మా CO శ్రీకాళహస్తి, -> శ్రీ అమ్మాజి గారు మెప్మా CO శ్రీకాళహస్తి , -> శ్రీ అజీజు నిస్సా గారు CO శ్రీకాళహస్తి , గణేష్ EMCE, దిలీప్ కుమార్ కో-ఆర్డినేటర్ APSSDC పాల్గొన్నారు. ముఖ్య అతిధుల చేతుల మీదుగా 3 రోజుల శిక్షణకు హాజరైన 60 మందికి ధ్రువ పత్రాలు అందజేశారు. ధన్యవాదాలు A. సునేష్ బాబు ED Executive APSSDC, చిత్తూరు జిల్లా.
నమస్కారం సర్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మెప్మా సహకారం తో ఔత్సహిక పారిశ్రామిక వేత్తల అభివృద్ధి కార్యక్రమo (EDP) 3 రోజుల ముగింపు కార్యక్రమం స్థానిక మహిళా స్వశక్తి భవనము, శ్రీకాళహస్తి నందు యువతతో నిర్వహించబడింది.
ముఖ్య అతిథిగా
-> శ్రీ యన్. శ్యామ్ మోహన్ గారు DSDO, APSSDC, చిత్తూరు జిల్లా
విశిష్ట అతిధిగా
->శ్రీ కృష్ణవేణి గారు మెప్మా TE & LSO తిరుపతి
ఇతర అతిధిలుగా
-> శ్రీ కావమ్మ గారు మెప్మా CO శ్రీకాళహస్తి,
-> శ్రీ అమ్మాజి గారు మెప్మా CO శ్రీకాళహస్తి ,
-> శ్రీ అజీజు నిస్సా గారు CO శ్రీకాళహస్తి , గణేష్ EMCE, దిలీప్ కుమార్ కో-ఆర్డినేటర్ APSSDC పాల్గొన్నారు.
ముఖ్య అతిధుల చేతుల మీదుగా 3 రోజుల శిక్షణకు హాజరైన 60 మందికి ధ్రువ పత్రాలు అందజేశారు.
ధన్యవాదాలు
A. సునేష్ బాబు ED Executive
APSSDC, చిత్తూరు జిల్లా.
Comments
Post a Comment