#employment #entrepreneurship #apprenticeship #employment
AP SKILLDEVELOPMENT
AP SKILL MISSION
APSSDC CHITTOOR
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో గాజులమండ్యం లో ఉన్న ప్రముఖ ఫార్మసీ కంపెనీ మల్లది డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ కంపెనీ నందు 08-03-2021వ తేది న ఏ పీ ఎస్ ఎస్ డి సి- సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి నందు ఇంటర్వ్యూస్ ను నిర్వహిస్తున్నారు.
ఉద్యోగం పేరు:
*1. ట్రైనీ/ఎలక్ట్రికల్/ఫిట్టర్.*
*2.ట్రైనీ/ కెమిస్ట్/సీనియర్ కెమిస్ట్*
అర్హులు:
1: *2017,2018,2019 సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించిన ITI (Electrical/Mechanical/Fitter) లేదా డిప్లొమా(Electrical/Mechanical)*
2: *2018,2019,2020 సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించిన B.sc(Chemistry)/M.sc(Chemistry)/Btech(Chemical).*
జీతం: *13,674/- నుండి మొదలు*
ఇంటర్వూస్ జరుగు స్థలం:
*ఎస్ ఎస్ డి సి- సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 4వ గేట్, ఇంజనీరింగ్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి*.
లింగము: *యువకులకు మాత్రమే*
ఉద్యోగ స్థితి: *పర్మినెంట్ ఉద్యోగాలు*
వయసు పరిమితి: *18 – 30 సంవత్సరాలు*
ఇతర సదుపాయాలు: *భోజనం మరియు ఊచిత రవాణా*
సమయం: *ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం*
ఇతర వివరాలకు *http://apssdc.in/industryplacements/*
యువకులు తమ రెజ్యుమ్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ తో పాటు తగిన ఫోటోలు తమతో తెచ్చుకోవాలి.
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ..07-03-2021. ఆసక్తి కలిగిన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినడిగా జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్. శ్యామ్ మోహన్ గారు తెలియచేసారు.
మరిన్ని వివరాలకు 8886086072 లేదా టోల్ ఫ్రీ 18004252422 ను సంప్రదించగలరు.
Sd/-
ఎన్. శ్యామ్ మోహన్,
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపణ్యాభివృద్ధి సంస్థ,
చిత్తూరు జిల్లా.
Comments
Post a Comment