నమస్కారం సర్/మేడమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఔత్సహిక పారిశ్రామిక వేత్తల అభివృద్ధి కార్యక్రమo (EDP) 3 రోజుల ప్రారంభోత్సవ కార్యక్రమంనుకు స్థానిక MPDO ఆఫీస్ రామచంద్రాపురం మండలం, చిత్తూరు జిల్లా నందు 55 మంది యువతి మరియు యువకులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ->శ్రీ A. రాజా శేఖర్ రెడ్డి గారు MPDO రామచంద్రాపురం మం.,చిత్తూరు జిల్లా. విశిష్ట అతిధిగా ->శ్రీ రమేష్ Sr. అసిస్టెంట్ రామచంద్రాపురం మం.,చిత్తూరు జిల్లా. -> వెల్ఫేర్ అసిస్టెంట్స్ మరియు MPDO ఆఫీస్ సిబ్బంది రామచంద్రపురం మం. ఇతర అతిధిలుగా ->P. హేమాద్రి గారు , ILO Trainer మరియు ->M. అశోక్ కుమార్ ESC కోఆర్డినేటర్ పాల్గొన్నారు ధన్యవాదాలు A. సునేష్ బాబు ED Executive ,APSSDC, చిత్తూరు జిల్లా.
Comments
Post a Comment