*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ కస్టమైసెడ్ స్కిల్ ట్రైనింగ్ ద్వారా 29-11-2021 తేదీ న అనగా బుధవారం ప్రముఖ డిజిటల్ లెర్నింగ్ పోర్టల్ కంపెనీ అయిన Unschool కంపెనీ లో ఉద్యోగాల కొరకు రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & మేనేజ్మెంట్ సైన్సెస్, బైరాగి పట్టెడ ,తిరుపతి నందు యువతి యువకులకు కు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.* Number of Positions: *100* ఉద్యోగం పేరు: 1. *ఆపరేషన్స్ ఎక్జిక్యూటివ్స్* అర్హత: 1: Any Degree/BTech/PG (2021,2022) Passed outs Only *జీతం: 5Lakh(3Lakh Fixed+ 2Lakh Variable)* వయస్సు పరిమితి: 18 – 29 సంవత్సరాలు కలిగిన యువకులు మాత్రమే . సమయం: ఉదయం తొమ్మిది గంటలకు ఇతర వివరాలకు http://apssdc.in/industryplacements/ యువతీ యువకులు తమ రెజ్యుమ్ తో పాటు క్వాలిఫైడ్ సర్టిఫికెట్స్ ,ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ పాస్ బుక్ తగిన ఫోటోలు తమతో తెచ్చుకోవాలి. రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ..28-12-2021. ఆసక్తి కలిగిన యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినడిగా జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి మరియు రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ప్రిన్సిపాల్ సంయుక్తం గ తెలియచేసారు. మరిన్ని వివరాలకు +919966601867 ను సంప్రదించగలరు.
Comments
Post a Comment