Get link Facebook X Pinterest Email Other Apps - December 01, 2021 SKILL AP AP SKILL MISSIONAP SKILL DEVELOPMENT APSSDC CHITTOOR#challamadusudhanreddy #konduruajayreddy #CMYSJagan #MekapatiGouthamReddy #APSSDC https://youtu.be/Jo5gI4bek6k Get link Facebook X Pinterest Email Other Apps Comments
*పత్రికా ప్రకటన* 24-02-2024, తిరుపతి. విషయము: *తిరుపతి లో 27-02-2024 తేదీ న మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 27-02-2024 అనగా మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల(SVCC Degree College), బాలాజీ కాలనీ, తిరుపతి నందు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమో లేదా ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులకు మినీ జాబ్ మేళా నిర్వహించబడును.* ఈ మినీ జాబ్ మేళాకు హాజరయ్యే కంపెనీల వివరములు: 1: *Just Dail* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత అయిన యువకులు అర్హులు. 2: *Apollo Pharmacy* లో ఉద్యోగాల కొరకు ఇంటర్ లేదా ఫార్మసీ చదువుకున్న యువతీ యువకులు అర్హులు. 3: *Dixon Technologies India Pvt Ltd* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 4: *Bigc Mobiles* లో ఉద్యోగాల కొరకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 5: *Muthoot Group* లో ఉద్యోగాల కొరకు ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు అర్హులు. 6:*Iskon* లో ఉద్యోగాల కొరకు ఇంటర్మీడియట్ లేదో ఏదైనా డిగ్రీలో పుట్టింది సాధించిన యువకులు అర్హులు. మరిన్ని వివరములకు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను. రిజిస్ట్రేషన్ లింక్: https://skilluniverse.apssdc.in సంప్రదించవలసిన మొబైల్ నెంబర్:9177508279,8074919939. కావున ఈ మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా నైపుణ్యాభిృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం గారు మరియు ఎస్విసిసి డిగ్రీ కళాశాల, ప్రిన్సిపాల్ శ్రీ నాగరాజ గారు సంయుక్తం గా ఒక ప్రకటనలో తెలియజేశారు. ధన్యవాదములు ఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా. - February 24, 2024 Read more
Comments
Post a Comment