APSSDC CHITTOOR ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో 10th మరియు INTERMEDIATE పూర్తి చేసి 19 నుంచి 25 సంవత్సరములలోపు వయసు కలిగినటువంటి యువతి యువకులకు ప్రముఖ రిటైల్ స్టోర్ కంపెనీ(RETAIL STORE) యందు 1.సేల్స్ అసోసియేట్(Sales Associate), 2.కాషియర్(Cashier), 3.ప్యాకర్(Packer) నందు ఉపాధి అవకాశాలకు సంబంధించిన నియామకాలు జరుగును. కంపెనీ పేరు: రిటైల్ స్టోర్ RETAIL STORE జాబ్ టైటిల్ మరియు వేతనం: 1.సేల్స్ అసోసియేట్ ,2.కాషియర్ ,3.ప్యాకర్ 1.Sales Associate , 2.Cashier ,3.Packer 1.Sales associate /Packer Gross-9450 Net-8245 Per Month 2. Cashier Gross-10235 Net -8930 Per Month Risk allowance -1000(variable) అర్హతలు మరియు ఉద్యోగ ప్రదేశము 10TH And INTER ఇంటర్వ్యూ వేదిక KARAKAMBADI ROAD, TIRUPATI “D-Mart,Karakambadi Road , Mangalam,Akkarampalle, Tirupati-517507”. 11th January, 2021. From 10.00 am to 3.00 pm. అభ్యర్థులు తమ వివరాలను www.apssdc.in నందు కల జాబ్ ఫైర్ / స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నందు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్...