Posts

Showing posts from March, 2021

నమస్కారం సర్/మేడమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో  ఔత్సహిక పారిశ్రామిక వేత్తల అభివృద్ధి కార్యక్రమo (EDP) 3 రోజుల  ప్రారంభోత్సవ కార్యక్రమంనుకు స్థానిక MPDO ఆఫీస్ రామచంద్రాపురం మండలం, చిత్తూరు జిల్లా నందు 55 మంది యువతి మరియు యువకులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ->శ్రీ  A. రాజా శేఖర్ రెడ్డి గారు MPDO రామచంద్రాపురం మం.,చిత్తూరు  జిల్లా. విశిష్ట అతిధిగా ->శ్రీ  రమేష్  Sr. అసిస్టెంట్ రామచంద్రాపురం మం.,చిత్తూరు  జిల్లా. -> వెల్ఫేర్ అసిస్టెంట్స్ మరియు MPDO ఆఫీస్ సిబ్బంది రామచంద్రపురం మం. ఇతర అతిధిలుగా ->P. హేమాద్రి  గారు , ILO Trainer  మరియు ->M. అశోక్ కుమార్ ESC కోఆర్డినేటర్ పాల్గొన్నారు ధన్యవాదాలు A. సునేష్ బాబు ED Executive ,APSSDC, చిత్తూరు  జిల్లా.

Image

#employment #entrepreneurship #apprenticeship #employment

Image
AP SKILLDEVELOPMENT AP SKILL MISSION APSSDC CHITTOOR ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో గాజులమండ్యం లో ఉన్న ప్రముఖ ఫార్మసీ కంపెనీ మల్లది డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ కంపెనీ నందు 08-03-2021వ తేది న ఏ పీ ఎస్ ఎస్ డి సి- సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి నందు ఇంటర్వ్యూస్ ను నిర్వహిస్తున్నారు. ఉద్యోగం పేరు: *1. ట్రైనీ/ఎలక్ట్రికల్/ఫిట్టర్.* *2.ట్రైనీ/ కెమిస్ట్/సీనియర్ కెమిస్ట్* అర్హులు: 1: *2017,2018,2019 సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించిన ITI (Electrical/Mechanical/Fitter) లేదా డిప్లొమా(Electrical/Mechanical)* 2: *2018,2019,2020 సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించిన B.sc(Chemistry)/M.sc(Chemistry)/Btech(Chemical).* జీతం: *13,674/- నుండి మొదలు* ఇంటర్వూస్ జరుగు స్థలం: *ఎస్ ఎస్ డి సి- సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 4వ గేట్, ఇంజనీరింగ్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి*. లింగము: *యువకులకు మాత్రమే* ఉద్యోగ స్థితి:  *పర్మినెంట్ ఉద్యోగాలు* వయసు పరిమితి: *18 – 30 సంవత్సరాలు* ఇతర సదుపాయాలు: *భోజనం మరియు ఊచిత రవాణా* సమయం: *ఉదయ...