*మీకు మీ కుటుంభ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు 2022*🎊💐🌷🍎🍥🍭🎂🎂🍡🍡🍬🍬🍨🍨 మీ సునేష్..... Get link Facebook X Pinterest Email Other Apps - December 31, 2021 Read more
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ కస్టమైసెడ్ స్కిల్ ట్రైనింగ్ ద్వారా 29-11-2021 తేదీ న అనగా బుధవారం ప్రముఖ డిజిటల్ లెర్నింగ్ పోర్టల్ కంపెనీ అయిన Unschool కంపెనీ లో ఉద్యోగాల కొరకు రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & మేనేజ్మెంట్ సైన్సెస్, బైరాగి పట్టెడ ,తిరుపతి నందు యువతి యువకులకు కు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.* Number of Positions: *100* ఉద్యోగం పేరు: 1. *ఆపరేషన్స్ ఎక్జిక్యూటివ్స్* అర్హత: 1: Any Degree/BTech/PG (2021,2022) Passed outs Only *జీతం: 5Lakh(3Lakh Fixed+ 2Lakh Variable)* వయస్సు పరిమితి: 18 – 29 సంవత్సరాలు కలిగిన యువకులు మాత్రమే . సమయం: ఉదయం తొమ్మిది గంటలకు ఇతర వివరాలకు http://apssdc.in/industryplacements/ యువతీ యువకులు తమ రెజ్యుమ్ తో పాటు క్వాలిఫైడ్ సర్టిఫికెట్స్ ,ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ పాస్ బుక్ తగిన ఫోటోలు తమతో తెచ్చుకోవాలి. రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ..28-12-2021. ఆసక్తి కలిగిన యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినడిగా జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి మరియు రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ప్రిన్సిపాల్ సంయుక్తం గ తెలియచేసారు. మరిన్ని వివరాలకు +919966601867 ను సంప్రదించగలరు. Get link Facebook X Pinterest Email Other Apps - December 27, 2021 Read more
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో స్థానిక ఎస్ డి హెచ్ ఆర్ డిగ్రీ కళాశాల, న్యూ బాలాజీ కాలనీ, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి నందు 23-12-2021 న మెగా స్కిల్ & జాబ్ మేళా నిర్వహించబడుతున్నది ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళాలో సుమారుగా 31 సంస్థలు పాల్గొంటున్నాయి, దాదాపు 3100 ఖాళీలు ఉన్నాయి. ఈ సంస్థలలో ఉద్యోగానికి కనీస అర్హతలు గా పదవ తరగతి నుండి ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, బీటెక్ మరియు పి జి పూర్తి చేసి 18 నుండి 35 సంవత్సరాలు లోపల ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చును. ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళాలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు నియామకాలలో విజయం సాధించడానికి రెజ్యూమ్ రైటింగ్, పర్సనాలిటీ స్కిల్స్ డెవలప్మెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్ పై మూడు రోజులు(20-12-2021 నుండి 22-12- 2021 వరకు) శిక్షణ కూడా ఇవ్వనున్నారు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా స్థానిక ఎస్ డి హెచ్ ఆర్ డిగ్రీ కళాశాల నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళా లో పాల్గొనదలచిన నిరుద్యోగ యువత ముందుగా apssdc.in వెబ్ సైట్ నందు తమ వివరాలను నమోదు చేసుకొని, 23-12-2021 వ తేదీన అడ్మిట్ కార్డ్ తో పాటు వారి Bio-Data, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జెరాక్స్ సెట్స్ తగినని మరియు ఇతర సర్టిఫికెట్స్ ను తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలియజేశారు. మరిన్ని వివరాలకై 938110908, 9493923124, 8121984014, 8886086072 ను సంప్రదించండి. Get link Facebook X Pinterest Email Other Apps - December 17, 2021 Read more
Skill Ap AP SKILL DEVELOPMENT Apssdc Chittoor ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో స్థానిక ఎస్ డి హెచ్ ఆర్ డిగ్రీ కళాశాల, న్యూ బాలాజీ కాలనీ, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి నందు 23-12-2021 న మెగా స్కిల్ & జాబ్ మేళా నిర్వహించబడుతున్నది ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళాలో సుమారుగా 27 సంస్థలు పాల్గొంటున్నాయి, దాదాపు 2700 ఖాళీలు ఉన్నాయి. ఈ సంస్థలలో ఉద్యోగానికి కనీస అర్హతలు గా పదవ తరగతి నుండి ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, బీటెక్ మరియు పి జి పూర్తి చేసి 18 నుండి 35 సంవత్సరాలు లోపల ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చును. ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళాలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు నియామకాలలో విజయం సాధించడానికి రెజ్యూమ్ రైటింగ్, పర్సనాలిటీ స్కిల్స్ డెవలప్మెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్ పై మూడు రోజులు(20-12-2021 నుండి 22-12-2021 వరకు) శిక్షణ కూడా ఇవ్వనున్నారు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా స్థానిక ఎస్ డి హెచ్ ఆర్ డిగ్రీ కళాశాల నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఈ మెగా స్కిల్ అండ్ జాబ్ మేళా లో పాల్గొనదలచిన నిరుద్యోగ యువత ముందుగా apssdc.in వెబ్ సైట్ నందు తమ వివరాలను నమోదు చేసుకొని, 23-12-2021 వ తేదీన అడ్మిట్ కార్డ్ తో పాటు వారి Bio-Data, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జెరాక్స్ సెట్స్ తగినని మరియు ఇతర సర్టిఫికెట్స్ ను తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలియజేశారు. మరిన్ని వివరాలకై 938110908, 9493923124, 8121984014, 8886086072 ను సంప్రదించండి. Get link Facebook X Pinterest Email Other Apps - December 15, 2021 Read more
AP SKILL MISSION AP SKILL DEVELOPMENT APSSDC CHITTOOR ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) వారి ఆధ్వర్యంలో హిమజా డిగ్రీ కాలేజ్, పుత్తూరు నందు ప్రముఖ MNC(మల్టీ నేషనల్ కంపెనీ) అయినటువంటి టెక్ మహీంద్రా సంస్థలో కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ గా పనిచేయుటకు ఏదైనా ఇంటర్మీడియేట్, డిగ్రీ, బీటెక్ లేదా ఏదైనా పిజి పూర్తి చేసి తమిళం మరియు హిందీ భాషలు తెలిసినటువంటి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9014707897 7799300659 ను సంప్రదించవచ్చును Get link Facebook X Pinterest Email Other Apps - December 14, 2021 Read more
AP SKILL MISSION AP SKILL DEVELOPMENT APSSDC CHITTOOR SKILL AP APSSDC CHITTOOR CONDUCTING SKILL CONNECT DRIVE AT CNR COLLEGE PILERU CHITTOOR... 14TH DEC 2021 LINK WWW.APSSDC.IN Get link Facebook X Pinterest Email Other Apps - December 08, 2021 Read more
Get link Facebook X Pinterest Email Other Apps - December 01, 2021 SKILL AP AP SKILL MISSION AP SKILL DEVELOPMENT APSSDC CHITTOOR #challamadusudhanreddy #konduruajayreddy #CMYSJagan #MekapatiGouthamReddy #APSSDC https://youtu.be/Jo5gI4bek6k Read more
SKILL AP AP SKILL MISSION AP SKILL DEVELOPMENT APSSDC CHITTOOR #challamadusudhanreddy #konduruajayreddy #CMYSJagan #MekapatiGouthamReddy #APSSDC https://youtu.be/Jo5gI4bek6k Get link Facebook X Pinterest Email Other Apps - December 01, 2021 Read more